ఎక్స్పాట్స్ 2024 -
అవలోకనం:మార్గరెట్ తన కొడుకు ఆచూకీ వెతకటం లో నిమగ్నం అయి లోకాన్ని మర్చిపోతుంది. హిలరీ ఓ పక్క తన వైవాహిక జీవితం వెయ్యి ముక్కలవుతుంటే తన సర్కిల్ లో అంతా మామూలుగానే ఉన్నట్టు ముసుగు తొడుక్కుని జీవితాన్ని కొనసాగిస్తుంది. మెర్సీ తనలాంటి గతం ఉన్న వ్యక్తితో ఒక సంక్లిష్టమైన సంబంధం ఏర్పరుచుకుంటుంది.
వ్యాఖ్య